అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
#brs #ktr #kcr #telangana #telanganapolitics #asianetnewstelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️